రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి గ్రామంలో ఆదివారం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు భువనేశ్వరికి స్వాగతం పలికారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆమె స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు.