నగిరి: పట్టణంలో స్వచ్ఛతపై అధికారుల ర్యాలీ

69చూసినవారు
నగిరి: పట్టణంలో స్వచ్ఛతపై అధికారుల ర్యాలీ
స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం నగిరి మునిసిపల్ కమిషనర్ కె. వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం కార్యాలయం లో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రకాశం రోడ్డు నుంచి ఓం శక్తి గుడి వరకు ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్