నగిరి నియోజకవర్గంలో నమోదైన వర్షపాత వివరాలు

71చూసినవారు
నగిరి నియోజకవర్గంలో నమోదైన వర్షపాత వివరాలు
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గంలో నమోదైన వర్షపాతం వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టరేట్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విజయపురంలో అత్యధికంగా 36.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నిండ్రలో 33.2 మిల్లీమీటర్లు, నగరిలో 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. వర్షం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించాయన్నారు.

సంబంధిత పోస్ట్