చౌడేపల్లి: బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాం

79చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయాన్ని గడిచిన ఐదేళ్లలో సుమారు రూ. 500 కోట్లతో అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్