సోమలలో 11 మంది బైండోవర్

57చూసినవారు
సోమలలో 11 మంది బైండోవర్
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న పశువుల పండుగ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 11 మందిని బైండోవర్ చేసినట్టు ఎస్ఐ శివ శంకర్ శనివారం రాత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పశువుల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్