పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు

67చూసినవారు
పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు
పుంగనూరు పట్టణ పరిధిలోని కుమ్మరి వీధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నానా సాహెబ్ పేటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు కుమార్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ కుమార్ ను స్థానికులు హుటాహుటిన పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్