భక్తిశ్రద్ధలతో ఊరి భజన కార్యక్రమం

66చూసినవారు
భక్తిశ్రద్ధలతో ఊరి భజన కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం గన్నా వారిపల్లె గ్రామంలో శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఊరి భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయంలో కోదండ రామస్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అర్చక స్వాములు పలు రకాల పుష్పాలతో స్వామి, దేవేరులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్