వైసీపీని ఆదరించండి: నూక తోటి రాజేష్

63చూసినవారు
వైసీపీని ఆదరించండి: నూక తోటి రాజేష్
సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేశ్ బుచ్చినాయుడుకండ్రిగ మండలం ఆర్. అనంతపురం గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు. సంక్షేమ అభివృద్ధి జగనన్నకే సాధ్యమన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తిని గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్