ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం

1064చూసినవారు
శ్రీకాళహస్తి మండలం కమ్ముకుత్తూరు గ్రామంలో బుధవారం ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి గ్రామానికి విచ్చేసి ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలికి ఇంటింటికి వెళ్లి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్