కురబలకోట: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

57చూసినవారు
కురబలకోట: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు శనివారం ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. అడవి చెరువు పల్లికి చెందిన కృష్ణారెడ్డి (65) పొలంలో చదును చేయడానికి కడప క్రాస్ వద్ద జెసిబి కోసం వచ్చారు. జెసిబి డ్రైవర్ తో మాట్లాడుతూ ఉండగా కారు రైతును ఢీ కొట్టిఢీకొట్టి వెళ్ళిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్