ముగిసిన పోలేరమ్మ జన జాతర

71చూసినవారు
ముగిసిన పోలేరమ్మ జన జాతర
భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుపొందిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర గురువారం రాత్రి విరూపణ మండపంలో నిష్క్రమణ కార్యక్రమంతో ముగిసింది. బజారు వీధిలోని పోలేరమ్మ గుడి వద్ద నిలుపు కార్యక్రమంతో మొదలైన రెండవ రోజు జాతర భక్తుల సందర్శనార్థం సాయంకాలం ఐదు గంటల వరకు ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేశారు. గురువారం అమ్మవారిని వేలాదిమంది భక్తుల దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్