ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్మాణాలకు అనుమతి

56చూసినవారు
ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్మాణాలకు అనుమతి
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాలపై చర్చించి పలు కీలక నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో లేఔట్లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్