అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో చక్కటి పరిపాలన: మంత్రి వనిత

72చూసినవారు
జగనన్న గత ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో చక్కటి పరిపాలన అందించారని రాష్ట్ర హోంమంత్రి గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు ఆదివారం దేవరపల్లి మండలం యర్నగూడెంలో క్యాంప్ కార్యాలయంలో వనిత మాట్లాడుతూ 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే గా తానేటి వనిత ను, ఎంపీ గా డాక్టర్ శ్రీనివాస్ గారిని గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :