జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పొలం పిలుస్తుంది రా పోస్టర్ ను బుధవారం కూటమి నాయకులు ఆవిష్కరించారు.ఎమ్మెల్యేజ్యోతుల నెహ్రూ,కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్,జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు,జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేశ్ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో వ్యవసాయరంగానికి అన్నిరకాల సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.