ఉమ్మడి తూ. గో నుంచి వైసీపీ అనుబంధ విభాగాలుగా ముగ్గురు నియామకం

70చూసినవారు
ఉమ్మడి తూ. గో నుంచి వైసీపీ అనుబంధ విభాగాలుగా ముగ్గురు నియామకం
వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూ. గో, కాకినాడ జిల్లాలకు చెందిన ముగ్గురిని వైసీపీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులుగా గురువారం నియమించారు. గాండ్ల, తెలికుల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రాజమండ్రికి చెందిన సంకిస భవానీ ప్రియ, అయ్యెరక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సామర్లకోటకు చెందిన ఎ. లక్ష్మీనారాయణ, పెరిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కాకినాడకు చెందిన గంగాభవాని నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్