రాజమండ్రి: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

53చూసినవారు
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, అదానీ గ్రూప్ చెందిన అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు చూపించలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్