రాజమండ్రి రూరల్: '178 అర్జీలు స్వీకరణ'

56చూసినవారు
రాజమండ్రిలోని తూ. గో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 178 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్