ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం

63చూసినవారు
ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం
కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం, మునగాల, కోటి గ్రామాలలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం శనివారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, రాజానగరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్