రంపచోడవరం - Rampachodavaram

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
తపాలా శాఖ నిర్లక్ష్యం.. చేజారిన ఉద్యోగ అవకాశం
Oct 09, 2024, 09:10 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం

తపాలా శాఖ నిర్లక్ష్యం.. చేజారిన ఉద్యోగ అవకాశం

Oct 09, 2024, 09:10 IST
తపాలా పోస్ట్ అందకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం చేజారింది. జడ్చర్ల గంగాపూర్‌కు చెందిన బి.నాగరాజు 2023లో ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. మెరిట్‌ మార్క్స్, జోనల్‌లో ఎస్సీ కోటాలో ఒకే ఉద్యోగం ఉండటంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. SEP 27న ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు SEP నెల 4న అభ్యర్థికి స్పీడ్‌ పోస్టు చేశారు. ఆ లేఖ ఈ నెల 4న అభ్యర్థి నాగరాజుకు తపాలా సిబ్బంది ఇచ్చారు. గడువు ముగిసిపోవడంతో ఆయన అధికారులను సంప్రదించగా మరొకరికి ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.