అమలాపురం: ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని బీఎస్పీ ధర్నా

75చూసినవారు
రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం ఏకపక్షంగా క్యాబినెట్లో ఆమోదించినందుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అమలాపురం నియోజవర్గ ఇన్‌ఛార్జ్ పాలమూరి మోహన్ బాబు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం విరమించుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పును మళ్లీ సమీక్షించాలని కోరారు. జాతీయ స్థాయిలో కుల గణన చేయాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్