అమలాపురం: కోకో సాగుకు కోనసీమ అనువైన వాతావరణం: కలెక్టర్

53చూసినవారు
అమలాపురం: కోకో సాగుకు కోనసీమ అనువైన వాతావరణం: కలెక్టర్
కోనసీమ జిల్లాలో కోకో పంట సాగు చేసేందుకు అనువైన వాతావరణం ఉందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. ఆయన అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా స్థాయి కోకో కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోకో సాగు విస్తీర్ణాన్ని దసలవారీగా పెంచుతూ జిల్లాను కోకో హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.

సంబంధిత పోస్ట్