అమలాపురం లయన్స్ క్లబ్ స్థాపించి 56 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ రవణం వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో లయన్స్ 316B డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఈశ్వర్ కుమార్ అధ్యక్షతన శనివారము పట్టణంలో గల కామాక్షి పీఠం మరియు లూయిస్ అంధుల పాఠశాల నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.