కోనసీమ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

78చూసినవారు
కోనసీమ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లా స్థాయిలో ఈనెల 21, 22న నిర్వహించనున్న "కోనసీమ క్రీడోత్సవాలు-ఆటలతో ఆరోగ్యం" కార్యక్రమాలకు పటిష్ఠ ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో విద్యాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టరేట్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. సంబంధిత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్