అనపర్తి ఎమ్మెల్యే గా గెలిచి జగన్ కు కానుకగా ఇస్తా

83చూసినవారు
అత్యధిక మెజారిటీతో గెలిచి అనపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తిలో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అనపర్తి నియోజకవర్గం ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్