బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీను నామినేషన్

51చూసినవారు
అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరపున కొల్లం శ్రీను బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులతో కలిసి అనపర్తి పాత ఊర్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్