అయినవిల్లి: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

82చూసినవారు
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం బీజేపీ మండల అధ్యక్షులు కుడుపూడి చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొని పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ చంద్ర మూర్తి, రవి, రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్