గోపాలపురం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

73చూసినవారు
దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన కూలీ రామకృష్ణ స్థానిక తూరలు కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కూలీ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్