కాకినాడ సముద్ర తీరంలో ఏర్పడిన చమురు గ్యాస్ నిక్షేపలు మన గ్యాస్ మన రాష్ట్రానకే దక్కాలని అప్పుల్లో వున్నా రాష్ట్రం అభివృద్ధి సాధించండానకి గ్యాస్ వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలువివిధ ప్రజాసంఘాలు ఏకమై సాధించలని దీని కోసం పీబ్రవరి 1 న కాకినాడ లోసదస్సు ఏర్పాటుచేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ లో పి ఆర్ భవన్ లో సిపిఐ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.