కూటమి ప్రభుత్వం లో అన్ని కులాల అభివృద్ధి జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రాయ్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పశువుల కోసం నీటి తోటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.