కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట వద్ద నన్ను ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న పనులను గురువారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.