పెద్దాడ : ఆసుపత్రి పక్కనే అపరిశుభ్రత

77చూసినవారు
పెదపూడి మండలంలోని పెద్దాడ గ్రామ పీహెచ్సీ ఆసుపత్రికి అతి సమీపంలో నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మురుగునీటి కాలువ అపరిశుభ్రతతో దుర్వాసన వెదజల్లుతుంది. దీనిపై పంచాయతీ అధికారులకు తెలిపినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్