పిల్లల ఎదుగుదలకు దోహద పడనున్న క్రీడలు

59చూసినవారు
పిల్లల ఎదుగుదలకు దోహద పడనున్న క్రీడలు
ఆట, పాటలు లేని బాల్యం పరిపూర్ణమైంది కానందున పిల్లలను ఆరు బయట ఆటలు ఆడేందుకు పెద్దలు ప్రోత్సహించాలని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ కే. వెంకటరమణ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆడటం, పాడటం అనేది మనిషి సహజమైన స్వభామని, ఇది పిల్లల్లో అధికమన్నారు. ఆటలాడటం పట్ల పిల్లలు శ్రద్ధ చూపుతారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్