బూటకపు హామీలు నమ్మొద్దు: అరిగెల

61చూసినవారు
బూటకపు హామీలు నమ్మొద్దు: అరిగెల
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కాపవరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని అరిగెల అరుణకుమారి హామీ ఇచ్చారు. శుక్రవారం కాపవరంలో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోలోని 9 పథకాలపై అవగాహన కల్పించారు. కూటమి, వైసీపీ బూటకపు హామీలను నమ్మవద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్