కొవ్వూరు: 'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు

67చూసినవారు
కొవ్వూరు: 'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు
'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' వేదికలో మూడు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని నిర్నీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్