గురువారం దవులూరి దొరబాబు నామినేషన్ దాఖలు

78చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ తరపున పోటీ చేయు అభ్యర్థిగా దవులూరి దొరబాబు ఈనెల 25 న గురువారం నామీనేషన్ దాఖలు చేయనున్నట్లు బుధవారం రాత్రి తెలిపారు. సామర్లకోట ప్రసన్నఆంజనేయ నగర్ నుంచి ప్రదర్శనగా పెద్దాపురం ఆర్డివో కార్యాలయం లో నామీనేషన్ దాఖలు చెయ్యనున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్