మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

69చూసినవారు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మంత్రి నారా లోకేష్ ను అమరావతి రాజధానిలో గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన యావత్ రాష్ట్ర ప్రజానీకంలో హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.

సంబంధిత పోస్ట్