గొల్లప్రోలు: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు

63చూసినవారు
గొల్లప్రోలు: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సలాది వీరచక్రం అనే వ్యక్తి మార్చి 23న ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మార్చి 25న మంగళవారం చేబ్రోలు గ్రామం కోటంక చెరువులో అతను చనిపోయి నీటిలో తేలియాడుచుండగా చూసిన అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మృతిని భార్యకు సమాచారం ఇచ్చారు. గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్