పిఠాపురం: గీత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది

61చూసినవారు
పిఠాపురం: గీత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది
గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం పిఠాపురం మండలం కుమారపురం వచ్చిన ఆయనను రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగే మహాదన్ను సభకు ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్