అన్నవరం స్క్రాప్ షాప్ లో పేలుడు

82చూసినవారు
శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని పాత ఇనుప కొట్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి రావికంపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్