రాజమండ్రి: అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

55చూసినవారు
రాజమండ్రిలోని సుబ్బారావు పేటలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ప్రోహిబిసన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడు తన వద్ద నుండి రూ. 3, 67, 460 విలువచేసే 1, 987 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్