17 నుంచి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవ: కలెక్టర్ ప్రశాంతి

66చూసినవారు
17 నుంచి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవ: కలెక్టర్ ప్రశాంతి
ఈ నెల 17నుంచి తూర్పుగోదావరి జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్వచ్ఛత సేవా కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్