కడియంలోని శ్రీ సత్యదేవ నర్సరీ (పుల్లా.చంటియ్య) నర్సరీని ఆదివారం సాయంత్రం జోగి నాయుడు వారి కుటుంభం సందర్శించారు. వారి కుటుంబాని సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్ద సత్యనారాయణ ఆగ్లోనెమ మిల్క్ వైట్ మొక్కతో ఆయనకు స్వాగతం పలికారు. నర్సరీలో ఇండోర్ మొక్కలలోని రకాల గురించి, ముఖ్యంగా క్యాట్ ఐ ప్లాంట్, ఎర్ర చిత్రమాల, కనంగా కీర్కి, నల్లమల అడవిలో ఉండే దేవధార్ మొక్కల గురించి వివరించి చెప్పారు.