రాజమండ్రి: విద్యార్థులు ఉత్తీర్ణత ఫలితాలు నూరు శాతం ఉండాలి

56చూసినవారు
తూ. గో జిల్లాలో జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణత ఫలితాలు నూరు శాతం ఉండాలని, ఆవిధంగా ప్రిన్సిపాల్స్ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ వద్ద ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జూనియర్ కళాశాల అధ్యాపకులు మెరుగైన ఫలితాలు సాధించే విధంగా నిబద్ధతతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్