చింతూరు: మద్యం షాప్ వద్ద గిరిజనులు నిరసన

82చూసినవారు
చింతూరులోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం ఎమ్మార్పీ పై రూ. 10 తీసుకోవడంపై శుక్రవారం గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. మద్యం కొనుగోలు చేయడానికి వెళితే ఎమ్మార్పీ రేట్లపై రూ. 10 అదనంగా తీసుకుంటున్నారని వారు అంటున్నారు. రేట్ల పట్టిక ప్రదర్శించకుండా గతంలో తీసుకువచ్చిన మద్యాన్ని రేట్లు పెంచి అమ్ముతున్నారని చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్