దేవీపట్నం: "ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు బాధ్యత మన అందరిదీ"

82చూసినవారు
దేవీపట్నం: "ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు బాధ్యత మన అందరిదీ"
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు మనందరి బాధ్యత అని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరాయుడు ప్రధాన కార్యదర్శి దొరబాబు మండల అధ్యక్షుడు బుజ్జిబాబు అన్నారు. శుక్రవారం దేవీపట్నం మండలంలోని ఇందుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు కరపత్రాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖర్ గెలుపునకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్