చెత్త నుండి సంపద"కేంద్రాలను పరిశీలించిన డీఎల్పీఓ

56చూసినవారు
చెత్త నుండి సంపద"కేంద్రాలను పరిశీలించిన డీఎల్పీఓ
రాజవొమ్మంగి, చెరువుకొమ్ముపాలెం, జడ్డంగి అమీనాబాద్ దూసరిపాము గ్రామ పంచాయతీలలో శుక్రవారం పంచాయతీల కార్యాలయాలు, సిబ్బంది పనితీరును డివిజనల్ పంచాయతీ అధికారి కె నర్సింగరావు పరిశీలించారు. చెత్త నుండి సంపద కేంద్రాలను విజిట్ చేశారు. వాడుకలో లేనివాటిని వాడుకలోకి తెచ్చి వర్మికంపోస్ట్ తయారుచేసి వాటి నుండి వచ్చిన సంపద ద్వారా క్రాప్ మిత్రుల జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు

సంబంధిత పోస్ట్