మారేడుమిల్లి: ఈనెల 21 నుంచి వాలీబాల్ టోర్నమెంట్

57చూసినవారు
మారేడుమిల్లి: ఈనెల 21 నుంచి వాలీబాల్ టోర్నమెంట్
ఈనెల 21 నుంచి మారేడుమిల్లి సర్కిల్ పరిధిలోని ఆకుమామిడి కోటలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం ఏడు గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో గిరిజన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్