రంపచోడవరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

76చూసినవారు
రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో మంగళవారం  నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ వసుధ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ప్రతీ విద్యార్థికి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్