రంపచోడవరం: అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

1052చూసినవారు
రంపచోడవరం: అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరంలో ఖాళీగా ఉన్న కామర్స్, పొలిటికల్ సైన్స్, బొటనీ అను మూడు లెక్చరర్ పోస్టులకు గెస్ట్ లెక్చరర్ విధానంలో భర్తీ చేయుటకు గురువారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ల్లో 55% మార్కులు, పి. హెచ్. డి, నెట్, స్లెట్, కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్