రంపచోడవరం: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

61చూసినవారు
రంపచోడవరం: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
అల్లూరి జిల్లాలో పట్టబదుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రం నుంచి మూసి వేయించారు. రంపచోడవరం ఏజెన్సీ 11 మండలాల్లో 10 వైన్ షాపులకు సీల్స్ వేసామని ఎక్సైజ్ సిఐ శ్రీధర్ తెలిపారు. 27వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు తెరవకూడదని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలకు తాత్కాలికంగా మూసివేసినట్లు ఎక్సైజ్ సిఐ శ్రీధర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్